Talk to Our Experts Today

Digital Marketing Course in Telugu –  మా యొక్క గోల్ 2024 లో 10,000 స్టూడెంట్స్ కి జాబ్ Placement ఇప్పియ్యడం . జాయిన్ అయ్యిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి జాబ్ ఇప్పిస్తాము . కోర్స్ లో భాగంగా లైవ్ ప్రాజెక్ట్స్ , క్లైంట్స్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చెయ్యడం ఉంటుంది . ప్రతీ రోజు tasks ఇవ్వబడును . Next Day , Trainers మీ టాస్క్ చెక్ చేశాకే క్లాస్ స్టార్ట్ చేస్తారు . ODMT లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేసిన ప్రతీ స్టూడెంట్ కోర్స్ అయిపోయే లోపు ఒక క్లయింట్ ని మైంటైన్ చేసే స్టేజి లో ఉంటాడు . Jobs మాత్రమే కాకుండా స్టూడెంట్స్ ని సొంత బిజినెస్ చేసుకోవడానికి , Freelancing చేసుకోవడానికి మరియు Make Money Online చేసుకోవడానికి వీలుగా తయారు చేస్తాము . So, Learn Digital Marketing Course in Telugu.  మీరు first ఒక ఫ్రీ డెమో అటెండ్ కండి . అందులో మీ సందేహాలు అన్నీకూడా clarify అవుతాయి . 

To Reach us Fast Call / Whatsapp on 7386603165